భట్టీ ఆమరణ దీక్ష భగ్నం... నిమ్స్ కు తరలింపు || Oneindia Telugu

2019-06-10 132

The Congress party senior leader Bhatti Vikramarka's hunger strike was ruined due to his health condition.Currently he was taken to NIMS hospital. Yet the Congress leaders are saying that protest will continue.The police initiated a fast in the wake of the Congress party leaders' intention to take a statewide agitation.Congress leaders have called for protests and in state level about the illegal merger of CLP.Telangana BC leaders invited to declare solidarity with AICC president Rahul Gandhi and other national leaders. The police are now shattered in the wake of many AICC leaders coming here today along with Rahul.
#telangana
#trsparty
#congressparty
#clp
#bhattivikramarka
#hungerstrike

టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనాన్నినిరసిస్తూ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.అయినా ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు.ఇక భట్టీ సైతం దీక్ష భగ్నం చెయ్యాలని టీఆర్ ఎస్ సర్కార్ ఎంత ప్రయత్నం చేసినా దీక్ష కొనసాగిస్తున్నారు.